ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీ అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద డివిజన్ లోని వెంకటేశ్వరానగర్ కు చెందిన వెంకటయ్య అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. ఒక 1లక్ష మంజూరయ్యాయి.

సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని అందజేస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాలను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ బాధితకుటాంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకట కుమార్, సాయి కిరణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here