వార్తలుస్పాట్ న్యూస్ దుబ్బాక ఫలితాలు : 19 వ రౌండ్ ముగిసే సరికి 251 ఆధిక్యంలోకి టిఆర్ఎస్ అభ్యర్థి By నమస్తే ప్రతినిధి - November 10, 2020 FacebookTwitterPinterestWhatsApp దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు… 19వ రౌండ్ పలితాలు: బీజేపీ : 2335 టీఆర్ఎస్ : 2760 కాంగ్రెస్ : 976 టిఆర్ఎస్ ఆధిక్యత : 425 మొత్తంగా ఓట్ల లెక్క చూస్తే బిజెపి : 52802 టీఆర్ఎస్ : 53053 కాంగ్రెస్ : 18365 టి ఆర్ ఎస్ లీడ్: 251 Advertisement