గౌడ వసతి గృహం నిర్మాణానికి శేరిలింగంపల్లి గౌడ ప్రముఖులు విరాళం

  • ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గౌడ వసతి గృహం నిర్మిస్తున్న విషయం విదితమే. అయితే ఈ నిర్మాణానికి శేరిలింగంపల్లి గౌడ ప్రముఖులు విరాళం ప్రకటించి తమ సేవా తత్పరతను చాటుకున్నారు.

ఒక్కొక్కరు (మాజీ కార్పొరేటర్ పి.అశోక్ గౌడ్, కరుణాకర్ గౌడ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, రక్తపు నరసింహ గౌడ్ ) లక్ష రూపాయల చొప్పున విరాళం అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here