వేమన వీకర్ సెక్షన్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : వేమన వీకర్ సెక్షన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ అసోసియేషన్ పెద్దలు, బస్తీవాసులు కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ కు విన్నవించారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని దొంతి కార్తీక్ గౌడ్ చెబుతున్న అసోసియేషన్ పెద్దలు, బస్తీవాసులు

ఈ కార్యక్రమంలో వేమన వీకర్ సెక్షన్ బస్తీ నాయకులు అనిల్, రాములు, సాయిలు, రమమేష్, రాజు, చందానగర్ డివిజన్ యుత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here