నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా అసెంబ్లీకి వచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యలను వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.





