శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు తెరాస నాయకులు ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలివేముల వీరేశం గౌడ్, కె సత్యనారాయణ గౌడ్, ఎన్ సంతోష్ రెడ్డి, ప్రదీప్ చారి పాల్గొన్నారు.