నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ గాంధీ విగ్రహం వద్ద దగ్గర పిఆర్ స్టేడియం శివాజీ నగర్ కాలనీ కె ఎస్ ఆర్ ఎంక్లేవ్ వేమన కాలనీ, పలు కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ రెడ్డి జెండా ఎగరవేశారు. దేశానికి సేవలందించిన మహాత్ముల సేవలను కొనియాడారు. వారి అడుగుజాడల్లో పయనిద్దామని పిలుపు నిచ్చారు.







