బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌కు రాకేష్ మాస్ట‌ర్ శుభాకాంక్ష‌లు

బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న రాకేష్ మాస్ట‌ర్‌, ఆశిల శ్యామ్‌, శివ‌, జ్ఞానేశ్వ‌ర్‌లు

హ‌ఫీజ్‌పేట్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్ రాకేష్ మాస్ట‌ర్, హ‌రీష్‌రావు యువ‌సేన అధ్య‌క్షులు ఆశిల శ్యామ్‌, ఎంపి రంజిత్‌‌రెడ్డి యువ‌సేన అధ్య‌క్షులు ఆశిల శివ‌లు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ బాలింగ్ గౌత‌మ్ గౌడ్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని ఆకాక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ‌ అడ్వకేట్ రమేష్, టిఆర్ఎస్ నాయకులు లోకేష్, కంది జ్ఞానేశ్వర్, అజయ్, ఆర్ కె జంషెడ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here