హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి కల్యాణాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్, కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, నాగేందర్ యాదవ్, గంగాధర్ రెడ్డి, నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, బోయిని అనూష మహేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీశైలం యాదవ్, శంకర్ యాదవ్, జితేందర్ యాదవ్, మల్లేష్ యాదవ్, రవి ముదిరాజ్, అశోక్ పాల్గొన్నారు.







