శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం వధూవరులైన విజయ్, రేవతిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గడ్డం రవియాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, సాయి పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
