ఎల్లమ్మ బండ వినాయకుడి లడ్డును రూ. 1.06 లక్షలకు దక్కించుకున్న సతీష్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎల్లమ్మబండ సుభాష్ చంద్రబోస్ కాలనీ లో గణేష్ నవరాత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. ఆ కాలనీలో గణేష్ మండపాల్లో వినాయకుడు విశేష పూజలందుకున్నాడు.

నేటి వరకు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి తరల్లాడు. అంతకుముందు గణనాధుని లడ్డు వేలం వేయగా.. రూ. 1 లక్ష 6వేలకు సతీష్ గౌడ్ లడ్డూను కైవసం చేసుకున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here