ఓటేసిన బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు ఎండి అన్వర్ షరీఫ్

నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్థానికంగా తమ పోలింగ్ ప్రాంతంలో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు ఎండి అన్వర్ షరీఫ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here