వివాహిత ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి : గోకుల్ ప్లాట్స్ నివసించే ఓ వివాహిత ఆత్మహత్సకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకున్నది. పోలీసుల కథనం.. ఖమ్మం జిల్లా శివాలయంలో బెల్లా భవాని జూన్ 16న ఆర్ఎంపి వైద్యుడు బాదావత్ ప్రభాకర్ ను వివాహం చేసుకున్నది. వీరిది ప్రేమ వివాహం. అయితే ఈ మధ్య కాలంలో భర్త, అతని తరఫు నుంచి వేధింపులు తాళలేక.. 4న ఉదయం 4 గంటలకు తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here