గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని 150 వార్డులకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ ను నవంబరు రెండో వారంలో విడుదల చేసి డిసెంబర్ లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి పంపించిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాకు ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిహెచ్ఎంసి వార్డుల రిటర్నింగ్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
- కొండాపూర్ డివిజన్(104) ఆర్ వో : షాజీలోద్దీన్ 8978779738 ఏ ఆర్ వో: ప్రవీణ్ రెడ్డి 9000622458
- గచ్చిబౌలి డివిజన్(105) ఆర్ వో: శ్రీనివాస రావు 9989493800 ఏ ఆర్ వో: టి.నర్సింలు 9701317928
- శేరిలింగంపల్లి డివిజన్(106) ఆర్ వో: రమేష్ కులకర్ణి. 9849903251 ఏ ఆర్ వో: సంజీవులు 7981440232
- మాదాపూర్ డివిజన్ (107) ఆర్ వో: పి.సంజీవరావు 7995073745 ఏ ఆర్ ఓ: అబ్దుల్ ముగిని 8332948109
- మియాపూర్ డివిజన్(108) ఆర్ వో: డి వై. వెంకటేశం 9000807250 ఏ ఆర్ ఓ: అరుణోదయ చారి 7893054928
- హఫీజ్ పేట్ డివిజన్(109) ఆర్ వో: బి శ్రీనివాసరాజు 9949297225 ఏ ఆర్ ఓ: గూడెపు విష్ణువర్ధన్ 9908085224
- చందానగర్ డివిజన్(110) ఆర్ వో: బి నాగేశ్వరరావు 9704899111 ఏ ఆర్ ఓ: కె విజయ్ కుమార్ 9908720064
- భారతి నగర్ డివిజన్(111) ఆర్ ఓ: పి సంయుక్త 8309635803 ఏ ఆర్ ఓ: బి సతీష్ కుమార్ 8639425165
- కూకట్ పల్లి డివిజన్(121) ఆర్ వో: ఆర్ ఎం.దివ్యజ్యోతి 9849030349 ఏ ఆర్ వో : ఎర్రోళ్ల శ్యామ్ 9182060638
- వివేకానంద నగర్ కాలనీ(122) ఆర్ ఓ: ఏ ఎం శ్రీలత 9121604885 ఏ ఆర్ ఓ శ్రీనివాస్ రెడ్డి 9177483339
- హైదర్ నగర్ డివిజన్(123) ఆర్ వో: ఎన్.వసంతసుగుణ 9441425590 ఏ ఆర్ వో: బి రాకేష్ కుమార్ 7288894400
- ఆల్విన్ కాలనీ డివిజన్(124) ఆర్ వో: కే మహిపాల్ రెడ్డి 9849904290 ఏ ఆర్ వో: కె శాంత 9948744274