– ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన మియాపూర్ గ్రామ పెద్దలు
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని స్థానిక టీఆర్ఎస్ నాయకుడు బండారు మోహన్ ముందిరాజ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సోమవారం బయోడాటాను అందజేశారు. మోహన్ ముదిరాజ్‌కు మద్ధతుగా మియపూర్ గ్రామ పెద్దలు రాచమల్ల ఓం ప్రకాశ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రామచందర్ ముదిరాజ్, రాచమళ్ల కృష్ణ పటేల్ గౌడ్, రాచమళ్ల వెంకటేష్ పటేల్, బండారు అశోక్, అన్వేర్ షరీఫ్, సదానంద , వేణు గోపాల్, మహేందర్ ముదిరాజ్, యం.హనుమయ్య, గిరయ్య, గోపిరాజు శ్రీనివాస్, తిమ్మరాజు, హనీఫ్, ఎల్లంకి శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ ముదిరాజ్, జి.గురువయ్య, ఖాజా, మన్నే ప్రసాద్, ఎం.డి రోషన్, ఎం.డి ముజీబ్, హనుమంతు, రాజు, భగత్ ముదిరాజ్, యం.యాదగిరి, గోల్కొండ రామకృష్ణ, బి కె ఎనక్లేవ్ నరందేర్ రెడ్డి, కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శరత్, మక్త మహబూబ్ పెట్టె ప్రభాకర్, దయానంద్ ముదిరాజ్, శ్రీధర్ గారికి, ఎం ఏ నగర్ భిక్షపతి, గంగాధర్, కుమార్ యాదవ్, సుభాష్ చంద్ర బోస్ నగర్ కొండయ్య, తిమ్మయ్య, కృష్ణ, నడి గడ్డ తండా తిరుపతి నాయక్, లక్ష్మణ్ నాయక్, వినయ్ ముదిరాజ్,షెల్ల అశోక్, బండారు కళ్యాణ్ ముదిరాజ్, షెల్ల గురురాజ్, మన్నే అశోక్, గోల్కొండ మహేష్, గోల్కొండ వెంకట్, రాజు, పి.రాజులు గాంధీని కలిశారు. మియాపూర్ డివిజన్ నుంచి మోహన్ ముదిరాజ్‌కు అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో గెలిపించుకోస్తామని అన్నారు. స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని అన్నారు.