నమస్తే శేరిలింగంపల్లి: మహా శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామరావుతో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.