మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి):మమియాపూర్ ప్రశాంత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన మామ్‌రే చర్చ్‌ను ప్రభుత్వ విప్‌గాంధీ
ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షలు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు మాధవరం గోపాల్ , పాస్టర్ గుద్దిన్ ఫిలిప్ గారు బిషప్ జాన్, వై మోహన్ బాబు, పాస్టర్ రాజ్ ప్రకాష్ లతో పాటు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు
