నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు పార్టీ శ్రేయ భిలాషులకు , అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు , ఆత్మీయులకుఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినమని, శివుడికి అత్యంత ఇష్టమైన రోజనీ, ఆ పరమ శివుడిని ఆరాధిస్తూ పర్వశించే పవిత్ర రోజు మహా శివరాత్రి రోజని తెలిపారు.