లింగంపల్లి కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం

  • దాదాపు 4 షాపులు పూర్తిగా దగ్ధం
  • సంఘటనా స్థలాన్ని సందర్శించి షాపు బాధితులకు భరోసా కల్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి దాదాపు 4 షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

ఈ విషయం తెలియగానే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పి, అందరికీ తగిన న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here