హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని మదీనాగూడ నైమిష అపార్ట్‌మెంట్స్‌లో తెరాస నాయకుడు వాలా హరీష్ రావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి లక్ష్మా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగేశ్వరావు, శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ, మిద్దెల మల్లారెడ్డి, రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజమైన నిఖార్సయిన సమాజములో జరిగే ప్రతి అంశాన్ని సకాలంలో అందిస్తున్న నమస్తే శేరిలింగంపల్లి 👍కి అభినందనలు💐
Tq bro
👍
వాలా హరీష్ గారు చాలా బాగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు