శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ డివిజన్ నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి యస్. పి. జీతేందర్, డివిజన్ నాయకులు బొట్టు శ్రీను, షాలిని జీతేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.