భాను ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో శివ స్వాముల‌కు శివ దీక్ష పుస్త‌కాల‌ పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ ఎంఏ న‌గ‌ర్‌లో కూక‌ట్‌ప‌ల్లి కోర్టు ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యుడు జె.భాను ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో శివ స్వాముల‌కు శివ దీక్ష పుస్త‌కాల‌ను పంపిణీ చేశారు. మొత్తం 100 పుస్త‌కాల‌ను పంపిణీ చేయ‌డంతోపాటు అన్న‌దాన కార్యక్ర‌మం నిర్వ‌హించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here