శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ లో బీజేపీ డివిజన్ ప్రధానకార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో బూత్ 116 అధ్యక్షురాలు నాగరాణి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రాజు, మాజీ కౌన్సిలర్ రమణయ్య, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, బాలరాజ్, పాలం శ్రీనివాస్, శ్రీకాంత్, అనంతరెడ్డి, నాగేష్, దేవేందర్ రావు, ప్రభాకర్ రెడ్డి, భారతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






