శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర కేఫ్ అండ్ రెస్టారెంట్ ను రెవెన్యూ, గృహనిర్మాణం సమాచార, పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, TGI DC చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు.






