శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఎలక్ట్రికల్ పవర్ డిప్లమా ఇంజనీరింగ్ అసోసియేషన్ (PDEA) జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయిన MD తాజుద్దీన్ బాబాని నల్లగండ్ల సెక్షన్ ఏఈ T. వెంకట నారాయణ రెడ్డి, సబ్ ఇంజనీర్ D. కిషోర్, లైన్ ఇన్‌స్పెక్టర్ H. శ్యామ్ సుందర్, నల్లగండ్ల సెక్షన్ స్టాఫ్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చంతో సత్కరించారు.






