శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, టి పి సి సి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ కి రాఖీ పౌర్ణమి సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ రాఖీ కట్టి అభినందనలు తెలియజేశారు.






