సిద్ధిఖ్‌న‌గర్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి… మొక్క‌లు నాటిన ప్ర‌భుత్వ విప్, కార్పొరేట‌ర్లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్ డివిజన్ ప‌రిధిలోని సిద్దిఖ్‌న‌గ‌ర్‌లో రెండ‌వ‌రోజులో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థ‌నిక కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు పలు రకాల మొక్కలు నాటారు. అనంత‌రం పారిశుధ్య కార్మికుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా అతిథులు మాట్లాడుతూ ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో స‌ర్కిల్ ఏఎంఓహెచ్ డా.రవికుమార్, డీఈ రమేష్, ఏఈ ప్రతాప్, శానిటేషన్ సూపర్ వైజర్ జలంధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె బలరాం యాదవ్, తెరాస నాయకులు గౌరీ, నరసింహ సాగర్, చాంద్ పాషా, శ్రీనివాస్ చౌదరి, రవి గౌడ్, పద్మశ్రీ, తిరుపతి యాదవ్, నందు, హినాయత్, శ్రీనివాస్ గౌడ్, సాయి కుమార్, నరేష్ ముదిరాజ్, రవి శంకర్ నాయక్, గణపతి, ఉమర్, జుబేర్, శ్రీను, వెంకటేష్, విజయ్, రామకృష్ణ, శివకుమార్, ఎసార్పి కిరణ్, ఎస్ఎఫ్ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మొక్క‌లు నాటుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here