శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిధిలో పిజెఆర్ ఎంక్లేవ్ లో వెలసిన పదునెట్టాంబడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి 1800 కేజీల బియ్యాన్ని మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిరియాల ప్రీతం అందించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ ప్రసాద్ గురు స్వామి సేవలను కొనియాడారు.