వడ్డేపల్లి రాజేశ్వరరావుకి రవికుమార్ యాదవ్ శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (న‌మస్తే శేరిలింగంపల్లి): అనునిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ రాజకీయంలో అజాతశత్రువుగా అంచలంచలుగా ఎదుగుతూ, మంచి పేరు ప్రతిష్టలు పొందుతున్న నాయ‌కుడు వడ్డేపల్లి రాజేశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాన‌ని బీజేపీ శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయన వడ్డేప‌ల్లి రాజేశ్వ‌ర్ రావుకు పుష్ప గుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here