మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ విలేజ్, సైబర్ విలేజ్ కాలనీలలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆదివారం నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్ నిధిని సేకరించారు.