శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు టీఆర్ఎస్ పార్టీ నెహ్రూ నగర్ కమిటీ అధ్యక్షుడు దేవులపల్లి శ్రీకాంత్, గోపీ నగర్ యూత్ అధ్యక్షుడు దినేష్, నెహ్రూ నగర్ యూత్ అధ్యక్షుడు మహేందర్ సింగ్, యువ నాయకులు నరసింహ, ఆలీ, రఘు, సాజన్, శ్యామ్ లు శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి ప్రసాదాన్ని శనివారం అందజేశారు.






