శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్ ని గాంధీ భవన్ వద్ద మియాపూర్‌కు చెందిన నాయకుడు రాచమళ్ల కృష్ణ గౌడ్ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, మూర్తి, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, పాపిరెడ్డి, మానేపల్లి సాంబశివరావు, దోర్నాల రవికుమార్ గౌడ్ , కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.