పీఆర్టీయూ జెండా ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 9 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): పీఆర్టీయూ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో సామల యాదగిరి సంఘాన్ని స్థాపించారు. పిఆర్టియు సంఘాన్ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప‌టాన్‌చెరులోని మండల వనరుల కేంద్రంలో పిఆర్టియు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం కృష్ణ గౌడ్, ప్రేమావతి, జగదీష్, PRTU TS జిన్నారం మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పవన్ రాజు, రవికుమార్, త్రిశూల్ నాథ్, వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here