మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను ప్రశాంత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ సీనియర్ నాయకుడు దాసరి గోపీ కృష్ణ, ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు శ్రీనివాస రావు, రవి, నరసింహులు, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, దుర్గారావు, కర్ణ, రాంచందర్, వెంకటరాజు పాల్గొన్నారు.

డైనమిక్ కాలనీ, న్యూ కాలనీ వాసుల సన్మానం…
మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ, న్యూ కాలనీవాసులు సన్మానించారు.






