చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు కొయ్యాడ హరీష్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.








