శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ప్రభు చారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. బీసీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, రఘు చారి, వెంకట చారి, రాజేష్ చారి, నరసింహ చారి పాల్గొన్నారు.






