నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్, జనప్రియ ఫేస్-1 అపార్ట్మెంట్ లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రగతిలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆమె వెంట డీఈ సురేష్, ట్రాన్స్ కో ఏఈ కాద్రి, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు బల్లింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, ఏరియా సభ్యులు సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, సయ్యద్ సాబేర్ హుస్సేన్, ప్రకాష్ నగర్ బస్తి అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, బల్లింగ్ రమేష్ గౌడ్, జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ 1 అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, నాయకులు శాంతయ్య, శ్రీనివాస్, చలపతి, రాము, పరమేష్, జనార్ధన్, శ్రీనివాస్ గౌడ్, బెనర్జీ, వెంకట్ చారి, రాజేశ్వర రావు, శ్రీనివాస్, బాలరాజు గౌడ్, రవీందర్, హాత్కర్ శ్రీనివాస్ రావు, ముజీబ్, మహిళలు మీనాక్షి,గిరిజ, రమ్య, సూర్యమని, పద్మ, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ చారి, ఎలక్ట్రికల్ కలీల్, వాటర్ వర్క్స్ సిబ్బంది అంబదాస్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.