శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పరంపర స్వీట్ షాప్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వెంగల్ రావు, నీలం రవీందర్ ముదిరాజ్, పరంపర స్వీట్ షాప్ అధినేత సుప్రజ ప్రవీణ్ , నాయకులు మిరియాల రాఘవరావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.