మొవ్వా సత్యనారాయణ పుట్టినరోజున వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన బిజెపి నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద ఓల్డ్ ఏజ్ హోమ్ లో బిజెపి నాయకులు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొవ్వా సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి ఎస్ ఆర్ కే ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు లీలా ప్రసాద్, శేరిలింగంపల్లి డివిజన్ జనరల్ సెక్రెటరీ చిట్టా రెడ్డి ప్రసాద్, నాయకులు గిరి, పృథ్వీ , వి.వి.సత్యనారాయణ, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ సాంబయ్య, జీవి సుబ్బారావు, ప్రసన్న, మొవ్వా యువసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న బిజెపి‌ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here