నమస్తే శేరిలింగంపల్లి: రాఖీ పండుగను పురస్కరించుకుని మియాపుర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ రాఖీ కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.