మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెరాస నాయకులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు విమల్ కుమార్, రాఘవేందర్, వెంకటరమణ, రవి, శ్రీధర్, రాజు పాల్గొన్నారు.






