శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ వేదిక ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ చారి తన మిత్రులతో సహా వెళ్లి బేరి రామచంద్ర యాదవ్ ని కలిసి ఆయనను శాలువా, పూలం దండలతో సత్కరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్, రాధాకృష్ణ, గోపికృష్ణ, భాను ప్రకాష్ పాల్గొన్నారు.






