శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో బెల్లం మాధవి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత పెంపొందించడానికి తెలంగాణ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, సావిత్రి భాయి విమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో మహిళా పారిశ్రామిక వేత్తల చేనేత హస్తకళా ఉత్పత్తుల మేళాలో ఉష శిష్య బృందం లలిత సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.






