గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం క్యాలెండర్ ఆవిష్క‌ర‌ణ

హైదరాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం 2021 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ హెచ్ విజయేంద్ర సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం గౌరవాధ్యక్షుడు ఆస్కని వెంకటస్వామి సగర, గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సగర, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర, గ్రేటర్ కోశాధికారి దిండి రామస్వామి సగర, గ్రేటర్ న్యాయ సలహాదారు రామ్మోహన్ సగర, గ్రేటర్ ఉపాధ్యక్షులు, గ్రేటర్ సంయుక్త కార్యదర్శులు, గ్రేటర్ కార్యనిర్వాహక కార్యదర్శులు, గ్రేటర్ ప్రచార కార్యదర్శి, గ్రేటర్ కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రాంతీయ సగర సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్క‌రిస్తున్న మంత్రి ఈటల రాజేందర్, సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here