శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావుని నంది నగర్ లోని ఆయన నివాసంలో బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్, గచ్చిబౌలి డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






