మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి కంది సాయికుమార్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి జన్మదిన సందర్భంగా ఆమెను త‌న‌ స్వగృహంలో నాయకుడు కంది సాయికుమార్ కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here