చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్‌కు హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కంది జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ కొండా విజయ్ కుమార్ ఇలాగే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.