జన జాగరణ – నిధి సేకరణ పుస్త‌కాల‌కు పూజా కార్య‌క్ర‌మం

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం కార్యక్రమం సందర్భంగా నిర్వ‌హిస్తున్న “జన జాగరణ – నిధి సేకరణ” కార్యక్రమంలో భాగంగా హఫీజ్ పేట్ గ్రామం శ్రీ హనుమాన్ దేవాలయంలో శుక్ర‌వారం “జన జాగరణ – నిధి సేకరణ” పుస్తకాలకు పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం “జన జాగరణ – నిధి సేకరణ” కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రవి గౌడ్, నరేందర్ గౌడ్, కుమ్మరి జితేందర్, కార్తీక్, సంజయ్ గౌడ్ పాల్గొన్నారు.

జన జాగరణ – నిధి సేకరణ పుస్త‌కాల‌కు పూజ‌లు చేస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here