శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): జన చేతన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను అధ్యక్షుడు జి నరసింహ ఆవిష్కరించారు. గోపీనగర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి క్యాలెండర్‌లను పంపిణీ చేశారు.