శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి,నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ లు ముకుందా రెడ్డి, మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పల పాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE శంకర్ నాయక్, EE Gkd ప్రసాద్ , DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.